: భర్తను బండరాయితో మోది చంపేసింది
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పత్తికొండ సవరమ్మ కాలనీలో చిట్టెమ్మ అనే మహిళ భర్తను బండరాయితో మోది హత్య చేసింది. కుటుంబ కలహాల నేపధ్యంలో ఈ దారుణం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.