: ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం


ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు పరిశీలకులను ప్రకటించారు. హర్యానాకు వెంకయ్య నాయుడు, దినేశ్ శర్మ... మహారాష్ట్రకు రాజ్ నాథ్ సింగ్, జేపీ నద్దాలను పరిశీలకులుగా నియమించారు.

  • Loading...

More Telugu News