: పదవికి రాజీనామా చేసిన హర్యానా సీఎం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ కు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుడా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ దారుణంగా భంగపడిన సంగతి తెలిసిందే.