: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలపై సోనియా స్పందన


మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. మహారాష్ట్ర, హర్యానాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News