: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీనైమిశ వెంకటేశ శతకధారణ


'శ్రీనైమిశ వెంకటేశ్ శతకధారణ' తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. ఈ శతకధారణ కార్యక్రమాన్ని గుంటూరు సంపత్ నగర్లోని శ్రీశారదా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించారు. పండితుడు, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు హాజరైన ఈ కార్యక్రమంలో మొత్తం 1800 మంది 108 పద్యాలను ఏకకంఠంతో ధారణ చేశారు. గతంలో ఇదే అంశంలో విజయనగరంలో నమోదైన రికార్డును తాజా ప్రయత్నంతో తెరమరుగైంది.

  • Loading...

More Telugu News