: హర్యానాలో క్లియర్ మెజారిటీ దిశగా బీజేపీ
హర్యానాలో బీజేపీ క్లీన్ మెజారిటీ వైపు దూసుకెళుతోంది. మొత్తం 90 స్థానాలకు గాను 85 స్థానాల ఫలితాలు వెల్లడవుతుండగా... అందులో బీజేపీ 51 స్థానాల్లో ఆధిక్యతలో నిలిచింది. కాంగ్రెస్, లోక్ దళ్ పార్టీలు చెరో 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. ఇతరులు 4 స్థానాల్లో విజయంవైపు దూసుకెళుతున్నారు.