: రెండు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న బీజేపీ


మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఊహించిన విధంగానే బీజేపీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత, మహారాష్ట్రలో బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా... శివసేన 11 స్థానాల్లో, కాంగ్రెస్ 9, ఎన్సీపీ 2 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ 13, లోక్ దళ్ 3, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి.

  • Loading...

More Telugu News