: బాబు ఆదేశాల మేరకు శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో నిలిచిన విద్యుదుత్పత్తి
రాయలసీమ వాసుల నీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో, శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. లెఫ్ట్ పవర్ హౌస్ లో మాత్రం ఉత్పత్తి కొనసాగుతోంది.