: గిరిజనులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తాం: కేసీఆర్


ఆదివాసీ గూడెంలను పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గిరిజన సలహా మండలి సమావేశానికి హాజరైన కేసీఆర్ ఈమేరకు హామీలు ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే గిరిపుత్రులకు దేశంలోనే ఎవరూ ఇవ్వనంతగా అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News