: రేపు విశాఖకు రాహుల్ గాంధీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు (ఆదివారం) విశాఖ రానున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు నేతలు కూడా ఆయన వెంట వుంటారు. తుపాను బాధితులను పరామర్శించి, వారికి పార్టీ తరపున తెలంగాణ పీసీసీ ఇచ్చే రూ.10 లక్షల నగదు, పదివేల చీరలను రాహుల్ చేతుల మీదుగా అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News