: 40కి చేరిన హుదూద్ తుపాను మృతులు


హుదూద్ తుపాను విలయానికి మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరుకుంది. విశాఖ జిల్లాలో 27 మంది, విజయనగరం జిల్లాలో 12 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

  • Loading...

More Telugu News