: హైదరాబాదీ దియా మీర్జా పెళ్లి కూతురైంది


ప్రముఖ బాలీవుడ్ నటి దియామీర్జా పెళ్లికూతురైంది. మెహిందీ ఉత్సవ్ లో మిరుమిట్లుగొలిపే వస్త్రాల్లో దియా కనువిందు చేసింది. హైదరాబాదీ అయిన దియామీర్జా నిర్మాత, వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాను ఢిల్లీలో వివాహమాడనుంది. జర్మన్ హన్ డ్రిచ్, బెంగాలీ దీపల తనయ దియా హైదరాబాదులోని ఖైరతాబాదులో జన్మించింది. విద్యారణ్య పాఠశాల, నాజర్ స్కూలు, స్టాన్లీ జూనియర్ కాలేజీలో చదివిన దియా గ్రాడ్యుయేషన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. తరువాత అందాల పోటీల్లో విజేతగా నిలవడంతో మోడలింగ్, సినిమాలు ఆమె కెరీర్ ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి.

  • Loading...

More Telugu News