: 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టండి: 'టాటా'ను కోరిన కేసీఆర్


హైదరాబాదు నగరంలో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాటా ప్రతినిధులను కోరారు. టాటా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. టాటా పవర్ సీఈవో అనిల్ మాట్లాడుతూ, తెలంగాణలో వెయ్యి మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండేళ్లలో అది విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News