: నలుగురిని చంపిన కేసులో నలుగురికి మరణశిక్ష!
భార్య, కుమార్తె, అత్తమామలను చంపిన కేసులో కరీంనగర్ జిల్లా గోదావరిఖని సెషన్స్ కోర్టు భర్తకు, అతనికి సహకరించిన మరో వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2010 మార్చి 27న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న నెపంతో ఆ నలుగుర్నీ నిందితుడు హత్య చేశాడు. దీంతో అతడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి, వారిని అంతమొందించేందుకు అతనికి సహకరించిన మరో వ్యక్తికి కూడా ఉరిశిక్షను ఖరారు చేశారు.