: మూడు రోజులు నరకం చూపించిన సాలె పురుగు


ఓ ఆస్ట్రేలియా జాతీయుడి పొట్టలోకి వెళ్లిన సాలె పురుగు అతనికి మూడు రోజులపాటు నరకం చూపించింది. ఆస్ట్రేలియాకి చెందిన మాక్స్ వెల్ సెలవులకు ఇండోనేషియా ద్వీపానికి వెళ్లాడు. అక్కడ ఓ ఉష్ణమండల సాలెపురుగు శరీరం మీద రంధ్రం చేసుకుని పొట్టలోపలికి ప్రవేశించింది. మూడు రోజులుగా అది లోపల బతికే ఉండి తనను నరకయాతన పెట్టిందని అతను తెలిపాడు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దానిని బయటకు తీసేశారని చెప్పాడు.

  • Loading...

More Telugu News