: రూ.కోటి విరాళం ప్రకటించిన హీరో సంస్థ
హుదూద్ తుపాను బాధితుల పరిస్థితి పట్ల హీరో మోటో కార్ప్ స్పందించింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు చెక్కును కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబులకు అందజేశారు.