: యాదగిరిగుట్టకు బయలుదేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వెళ్లారు. గుట్టమీద వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కేసీఆర్ దర్శించుకుంటారు. అంతేకాకుండా, హెలికాప్టర్ నుంచి ఆయన చెరువులు, కుంటలకు సంబంధించి ఏరియల్ సర్వే చేస్తారు.