: కేరళ మాజీ అమాత్యుడి విద్యుత్ చౌర్యం


కేరళలో ఓ మాజీ మంత్రి విద్యుత్ చౌర్యానికి పాల్పడి దొరికిపోయాడు. ఎర్నాకుళంలోని పెరుంబవూర్ లో మాజీ అమాత్యుడు టి.హెచ్.ముస్తఫా నివాసంపై కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డుకు చెందిన యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ దాడి చేసింది. ముస్తఫా తన గృహ అవసరాలకు, వ్యవసాయానికి అక్రమంగా విద్యుత్ ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో, రూ.8000 జరిమానా వడ్డించడంతో పాటు, వాడుకున్న కరెంటుకు రూ.35,000 బిల్లు చేతిలో పెట్టారు.

  • Loading...

More Telugu News