: ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షలు ఇచ్చిన మురళీ మోహన్
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే వీటితో పాటు రెండు నెలల జీతం కూడా విరాళంగా అందజేయనున్నానని ఆయన తెలిపారు.