: రేపు గుజరాత్ కు కేటీఆర్... వాటర్ గ్రిడ్ తీరుతెన్నుల పరిశీలన


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల బృందంతో కలిసి రేపు గుజరాత్ వెళ్లనున్నారు. గుజరాత్ లో వాటర్ గ్రిడ్ తీరుతెన్నులను ఆయన పరిశీలిస్తారు. ఈ-పంచాయతీల పనితీరును పరిశీలించి వాటి ఫలితాలపై ఆరాతీస్తారు. ఈ-పంచాయతీల విధానాలను తెలంగాణలో అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయనున్నారు.

  • Loading...

More Telugu News