: ఎమ్మార్వో ఆఫీస్ లో వీఆర్వో రాసలీలలు


కర్నూలు జిల్లా మిడుతూరు ఎమ్మార్వో ఆఫీస్ లో వీఆర్వో రాసలీలలు కలకలం రేపుతున్నాయి. జలకనూరు వీఆర్వో అర్ధరాత్రి ఓ మహిళతో తహసీల్దార్ కార్యాలయంలో రాసలీలలాడాడు. వారు అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో ఎమ్మార్వో కార్యాలయాన్ని గెస్ట్ హౌస్ లా వినియోగించుకున్నారంటూ ఆ వీఆర్వోపై స్థానికులు మండిపడుతున్నారు. దీంతో స్పందించిన అధికారులు అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News