: తెలంగాణలో ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీల వాహనపన్ను రద్దు


తెలంగాణ రాష్ట్రంలో ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీల వాహనపన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పన్ను మినహాయిస్తున్నట్లు వెంటనే ఉత్తుర్వులు జారీ చేసింది. జూన్ వరకు ఈ వాహనాలపై ఉన్న రూ.76 కోట్ల పాత బకాయిలను రద్దు చేసింది.

  • Loading...

More Telugu News