: చంద్రబాబుకు చెక్ అందజేసిన పవన్ కల్యాణ్


తుపాను బాధితుల సహాయార్థం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పవన్... సీఎం సహాయనిధికి 50 లక్షల చెక్ అందజేశారు.

  • Loading...

More Telugu News