: నీటిలో చిక్కుకున్న చంద్రబాబు... ఒడ్డుకు చేర్చిన కార్యకర్తలు


ఉత్తరాంధ్రలో తుపాన్ బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన పర్యటనలో తీవ్ర ఉత్కంఠ రేపిన సన్నివేశం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రెల్లిగడ్డి గ్రామం వద్ద ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ట్రాక్టర్ నీటిలో చిక్కుకుంది. దీంతో పార్టీ కార్యకర్తలు, అధికారులు ముఖ్యమంత్రిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. తరువాత ఆయన తన పరామర్శను కొనసాగించారు.

  • Loading...

More Telugu News