: ఈ నెల 19న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన


ఆంధ్రప్రదేశ్ లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 19న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, తీవ్రంగా నష్టపోయిన వారిని ఆయన పరామర్శిస్తారు. అంతేగాక, పలు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.

  • Loading...

More Telugu News