: హెచ్ సీయూలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం


హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News