: విశాఖకు త్వరలోనే కేంద్ర బృందాలు వస్తాయి!: వెంకయ్యనాయుడు


విభజన నష్టాన్ని పూరించకోక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను విపత్తు రావడం బాధాకరమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ కూడా ఉన్నందున త్వరగా పునఃనిర్మాణ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ప్రధానిని కోరినట్లు చెప్పారు. మోడీ కూడా విశాఖకు ఏదైనా మేలు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారని చెప్పారు. త్వరలోనే విశాఖకు కేంద్ర బృందాలు వస్తాయని వెంకయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News