: హుస్సేన్ సాగర్ పై దృష్టి సారించిన కేసీఆర్


టీఎస్ సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన నెక్లెస్ రోడ్డు, జలవిహార్, సంజీవయ్య పార్క్ లను పరిశీలించారు. సాగర్ లో కలుస్తున్న నాలాలు, డ్రైనేజి వ్యవస్థ, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన తదితర అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News