: తుపాను భాదితులకు ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేసిన చిరంజీవి


ఆంధ్రప్రదేశ్ తుపాను బాధితులకు సాయం చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి విరాళాలు వస్తూనే ఉన్నాయి. రాజ్యసభ్య సభ్యుడు చిరంజీవి ఎంపీ లాడ్స్ నుంచి రూ.50 లక్షలు సీఎం సహాయనిధికి ప్రకటించారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ రూ.5 లక్షలు, సినీ మాటల రచయిత చిన్ని కృష్ణ రూ.1.50 లక్షలు, దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ రూ.2 లక్షలు ప్రకటించారు. నిర్మాత సాయి కొర్రపాటి 10 టన్నుల బియ్యం ఇవ్వనున్నారు. ఇక అమెరికాలోని తెలుగు సంఘం తానా లక్ష డాలర్లు విరాళంగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News