: తుపాను బాధితులకు బాలకృష్ణ, అక్కినేని ఫౌండేషన్ విరాళాలు


టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హుదూద్ తుపాను బాధితులకు రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు. దీంతోపాటు, 20 టన్నుల బియ్యం, మందులు అందజేస్తానని తెలిపారు. మరోవైపు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తుపాను బాధితులను ఆదుకోవడం కోసం రూ. 20 లక్షల విరాళం ప్రకటించింది. అలాగే, హీరో నితిన్ రూ. 10 లక్షలు సీఎం సహాయనిధికి ఇస్తున్నట్టు ప్రకటించాడు. మరో సినీనటుడు నందూ రూ. లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News