: భారీ సంఖ్యలో ఎర్రచందనం కూలీల అరెస్ట్


ఓవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా... మరోవైపు ఏదో ఒక మూలలో ఎర్రచందనం చెట్లు నేలకూలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, అటవీ సిబ్బంది ఎర్ర చందనం దొంగలపై మరింత నిఘా పెంచాయి. ఈ నేపథ్యంలో, చెట్లను నరకడానికి కూలీలు వస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆకస్మికంగా దాడి చేశారు. ఈ అటాక్ లో 30 మంది కూలీలు పట్టుబడ్డారు. మరో ఐదుమంది పరారయ్యారు. వీరికోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News