: మృతులు 26 మంది లెక్క తేలారు


హుదూద్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. ఒడిశాలో ముగ్గురు మరణించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం 1.50 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దీంతో మృతుల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు అందనున్నాయి.

  • Loading...

More Telugu News