: తుపాను బాధితులకు సినీ నిర్మాతల మండలి సాయం పాతిక లక్షలు


హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినీ నిర్మాతల మండలి రూ.25 లక్షలు విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించింది. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాతల మండలి, తెలుగు వారికి ఏ విపత్తు వచ్చినా ఆదుకోవడంలో సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News