: విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన విశాఖలో ల్యాండ్ అయ్యారు. మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు. కాసేపట్లో వీరు తుపాను ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం తుపానుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను మోడీ తిలకిస్తారు. ఆ తర్వాత విశాఖ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News