కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన విశాఖ వచ్చారు. కాసేపట్లో ప్రధాని మోడీ కూడా విశాఖ చేరుకోనున్నారు.