: విశాఖ చేరుకున్న రాష్ట్ర గవర్నర్
గవర్నర్ నరసింహన్ వైజాగ్ చేరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన విశాఖ వెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారుతో మాట్లాడి తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తుపాను నష్టం వివరాలపై ఆరా తీశారు.