: కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత


కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న 16 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కారులో బంగారాన్ని కర్నూలు నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News