: పేలుళ్లు ఉగ్రవాదుల పనే: కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశోక్ 17-04-2013 Wed 14:17 | బెంగళూరులో వరుస పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశోక్ ప్రకటించారు. పేలుళ్లను ఖండించారు. మరోవైపు పేలుళ్లు దురదృష్టకరమని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు అన్నారు.