తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరారు. ఉత్తరాంధ్రలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ మధ్యాహ్నం విశాఖ రానున్న సంగతి తెలిసిందే.