: పెట్రోల్ బంక్ దగ్గర 8 కేజీల బంగారం దోచేశారు


హైదరాబాదులోని లక్డీకాపూల్ పెట్రోల్ బంక్ దగ్గర దొంగతనం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి లక్డీకాపూల్ పెట్రోల్ బంక్ దగ్గర నలుగురు దుండగులు వ్యాపారులను అటకాయించి 8 కేజీల బంగారం దోచుకెళ్లారు. ఈ బంగారం ముంబై నుంచి నగరంలోని వ్యాపారుల కోసం తీసుకువస్తున్నారు. దీంతో వారు సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News