: ఫీజు కట్టలేదని ఎల్.కె.జి చిన్నారులను మండుటెండలో నిలబెట్టిన స్కూల్ యాజమాన్యం


ఇటీవల కాలంలో ప్రైవేట్‌ స్కూళ్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. దీనికి నిదర్శనంగా నిన్న ఓ సంఘటన జరిగింది. హైదరాబాదు సమీపంలోని ఘట్ కేసర్ లోని మామ్స్ ఏంజల్స్ స్కూల్ లో సమయానికి ఫీజు కట్టలేదని ఎల్ కేజీ విద్యార్థులను యాజమాన్యం ఎండలో నిలబెట్టింది. చాలా సేపు అలాగే నిలబడడంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలపై కర్కశంగా ప్రవర్తించిన యాజమాన్యం తీరును తప్పుబడుతూ తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News