: రేపు విశాఖకు వెళుతున్నా: ప్రధాని మోడీ


హుదూద్ తుపాను ప్రభావంతో విశాఖలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడానని అన్నారు. తుపాను తాకిడికి గురైన విశాఖకు రేపు వెళుతున్నట్లు పీఎం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News