: ఫైలిన్, హుదూద్... రెండింటి మధ్య ఎన్నో సారూప్యతలు


ఫైలిన్, హుదూద్... ఒక్క ఏడాది తేడాతో విరుచుకుపడిన రెండు భారీ తుపానులు. ఈ రెండు తుపానులకూ చాలా సారూప్యతలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 12న ఫైలిన్ తీరాన్ని తాకితే, సరిగ్గా ఏడాది అనంతరం అక్టోబర్ 12నే హుదూద్ తీరాన్ని తాకింది. 215 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో ఫైలిన్ బీభత్సం సృష్టిస్తే... అదే స్థాయిలో హుదూద్ కూడా విరుచుకుపడింది. ఫైలిన్ తుపాను అండమాన్ వద్ద ద్రోణిగా ప్రారంభమై తీవ్ర తుపానుగా మారితే... హుదూద్ కూడా దాదాపు అదే ప్రాంతంలో అల్పపీడనంగా ప్రారంభమై పెను తుపానుగా మారింది. అయితే, ఫైలిన్ రాత్రి 9.30కి ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటితే... హుదూద్ మధ్యాహ్నం సమయంలో వైజాగ్ లో తీరాన్ని దాటింది.

  • Loading...

More Telugu News