: ఈరోజు, రేపు జన్మభూమి రద్దు


సోమ, మంగళవారాల్లో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. తుపాను తీవ్రతను అంచనా వేసిన తర్వాత... మిగతా రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News