: జిగేల్మన్న ఐఎస్ఎల్ ప్రారంభోత్సవం


భారత్ లో తొలిసారిగా అంతర్జాతీయ సాకర్ ఆటగాళ్ళతో నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం ఈ వేడుకకు వేదికగా నిలిచింది. బాణాసంచా వెలుగులు, బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా తదితరులు ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. అనంతరం అట్లెటికో డి కోల్ కతా, ముంబయి ఎఫ్ సీ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ప్రథమార్థం ముగిసేసరికి అట్లెటికో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

  • Loading...

More Telugu News