: ఏపీ, ఒడిశా సీఎంలకు రాజ్ నాథ్ ఫోన్


హుదూద్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీ, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తుపాను ప్రభావంపై వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News