: బీఎస్ఎఫ్ శిబిరాలపై మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్


పాక్ ముష్కర సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న ఆర్ఎస్ పురా, అర్నియా సెక్టార్లలోని 15 బీఎస్ఎఫ్ శిబిరాలపై కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాక్ కాల్పుల్లో ఓ భారత పౌరుడు గాయపడ్డాడు.

  • Loading...

More Telugu News