: వైద్యులు గ్రామాల్లో పని చేయాలని చట్టంలోనే ఉంది: రాజయ్య


వైద్యులు బాధ్యతగా గ్రామాల్లో విధులు నిర్వహించాలని చట్టంలోనే ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. హైదరాబాదులో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపిన ఆయన మాట్లాడుతూ, జూనియర్ డాక్టర్లు ఎవరి ప్రోద్బలంతో సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. గ్రామాల్లో విధులు తప్పించి, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమని, జూడాలు చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News