: పేలుళ్లతో హైదరాబాద్ లో హై అలర్ట్ 17-04-2013 Wed 14:11 | బెంగళూరులో వరుస పేలుళ్లతో హైదరాబాద్ నగరంలో పొలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతటా హై అలర్ట్ ప్రకటించారు.