: ఇస్రో సాయం కోరిన ఏపీ ప్రభుత్వం


హుదూద్ తుపాను అత్యంత తీవ్రంగా ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని బలపరుస్తూ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా... హుదూద్ తీరం దాటక ముందే అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాయం కోరింది. తుపాన్ తీవ్రత అంచనాకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News